Telugu Translations

Blue Mailer

OUTSIDE FRONT

ముఖ్యమైన City of Bothell యుటిలిటి బిల్లింగ్ సమాచారం
మీ చర్య అవసరం

OUTSIDE BACK

లోపల సున్నితమైన సమాచారం ఉంది.

INSIDE

నోటీస్:
మీ City of Bothell యుటిలిటీ
అకౌంట్ నెంబరు మర్చబడింది

బిల్లు చేసే ఖాతాదారుడు: అవును
(లేదా)
బిల్లు చేసే ఖాతాదారుడు: లేదు, మీరు ఈ అకౌంట్‌పై నాన్ బిల్లబుల్ పార్టీ

దిగువ పేర్కొన్న అకౌంట్-కస్టమర్ ఐడి పైన పేర్కొన్న సర్వీస్ లొకేషన్ మరియు పేరు కొరకు City of Bothell ద్వారా మీ నీటి మరియు/లేదా మురుగు యుటిలీటీస్ సర్వీస్ కొరకు ప్రత్యేకం

<ACCT-CID>

మీ City of Bothell యుటిలిటీ అకౌంట్‌కు సంబంధించిన పేమెంట్‌లు లేదా విచారణలు చేసేటప్పుడు నెంబర్ల మొత్తం స్ట్రింగ్ (అకౌంట్-కస్టమర్ ఐడి) అవసరం.

****ఇది సున్నితమైన డేటా. ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ నెంబరుతో ఎవరైనా ఆన్‌లైన్ బిల్లింగ్ ప్రాధాన్యతలు, మెయిలింగ్ చిరునామాలు, మరియు ఇమెయిల్‌ని మార్చవచ్చు.****

బిల్లింగ్ పార్టీ
మీ బిల్లింగ్ స్థితి కొరకు పైన చూడండి.

  • బిల్లు చేసే పార్టీ: బిల్లు అందుకుంటుంది మరియు పేమెంట్ కొరకు బాధ్యత వహిస్తారు. పేమెంట్ ఆప్షన్‌ల కొరకు దయచేసి క్రింద చూడండి.
  • బిల్లు చేయమనిపార్టీ: ఈ సర్వీస్ చిరునామాకు సంబంధించినది, అయితే బిల్లును పొందరు. పేమెంట్‌లు సెటప్ చేయలేదు, బకాయి ఉన్న బ్యాలెన్స్ చూడలేదు, లేదా ఆన్‌లైన్‌లో వినియోగ చరిత్రను చూడలేరు. మీ వైపు నుంచి ఎలాంటి చర్య అవసరం లేదు

కొత్త పేమెంట్ చిరునామా
పేమెంట్‌ల కొరకు City of Bothell యుటిలిటిస్ మెయిలింగ్ చిరునామా దిగువ పేర్కొన్నవిధంగా మారింది:

City of Bothell Utility Billing
18514 101st Ave NE
Bothell, WA 98011

ఆస్తి యజమానులు/మేనేజర్‌లకు రిమైండ్
సెప్టెంబర్ నుంచి మీరు అందుకునే బిల్లు నుంచి మొదలు యుటిలిటీ బిల్లును ఇంటిలో నివాసం ఉండేవారు అందుకోరు.

ఆన్‌లైన్ చెల్లింపులు
మీ బిల్లు ఆన్‌లైన్‌లో చెల్లించడానికి మేం మీకు కొత్త ఆప్షన్‌లను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సైనప్ ప్రక్రియ కొరకు సూచనలకు దీనిని చూడండి:
www.bothellwa.gov/utilitybilling

మీ బ్యాంకు బిల్లు పే సిస్టమ్ ద్వారా చెల్లించడం
మీ బ్యాంకు బిల్లు పే సెటప్‌ని విధిగా వీటితో అప్‌డేట్ చేయాలి:

  • మీ కొత్త అకౌంట్-కస్టమర్ ఐడి
  • మా కొత్త పేమెంట్ చిరునామా (పైన చూడండి)

భౌతిక చెక్కును మెయిల్ చేయడం
మీరు విధిగా:

  • మోమో లైనులో మీ కొత్త అకౌంట్- కస్టమర్ ఐడిని రాయండి
  • మా కొత్త పేమెంట్ చిరునామాకు మెయిల్ చేయండి (పైన చూడండి)

వ్యక్తిగతంగా చెల్లించడం
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేం సిటీ హాల్ వద్ద వ్యక్తిగతంగా మీ చెల్లింపులు ఆమోదించడాన్ని కొనసాగిస్తాం.
మీ సౌకర్యం కొరకు, పని గంటల తరువాత చెల్లింపు డ్రాప్ బాక్స్ NE 185th St and 101st Ave NE కార్నర్‌లో బిల్డింగ్ ఉత్తరం వైపున ఏర్పాటు చేయబడింది.

అనువాద సర్వీస్‌లు
For a written translation of this report, see: www.bothellwa.gov/utilitybilling
Para obtener una traducción escrita de este informe, visite: www.bothellwa.gov/utilitybilling
如需查阅本报告的译文,请访问网站:www.bothellwa.gov/utilitybilling
ఈ నివేదిక యొక్క రాతపూర్వక అనువాదం కొరకు: చూడండి : www.bothellwa.gov/utilitybilling

SERVICIOS DE TRADUCCIÓN
For a written translation of this report, see: www.bothellwa.gov/utilitybilling
Para obtener una traducción escrita de este informe, visite: www.bothellwa.gov/utilitybilling
如需查阅本报告的译文,请访问网站:www.bothellwa.gov/utilitybilling
ఈ నివేదిక యొక్క రాతపూర్వక అనువాదం కొరకు: చూడండి : www.bothellwa.gov/utilitybilling 

 



Bill Backer

City of Bothell Utility Billing
18415 101st Ave NE Bothell, WA 98011-3455
ఫోన్ 425-806-6881 లేదా ఫ్యాక్స్ 425-402-4577

పనిగంటలు

మీ బిల్లు మరియు సర్వీస్ ప్రారంభించడానికి సంబంధించిన సమాచారానికి సెలవు దినాల్లో మినహా ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు 425-806-6881 కు కాల్ చేయండి.

సర్వీస్/ఫైనల్ బిల్లింగ్ ప్రారంభం

ఆస్తి యొక్క యాజమాన్యత బదిలీ చేసేటప్పుడు నోటిఫికేషన్ అవసరం.. మీ అకౌంట్‌లో మీ సర్వీస్ ప్రదేశాన్ని బట్టి నీరు, మురుగునీరు, లేదా రెండింటి ఛార్జీలు ఉండవచ్చు. యుటిలిటి బిల్లింగ్ ఆస్తి బదిలీ నోటిఫికేషన్ అందుకునేంత వరకు అకౌంట్ కొరకు బిల్లింగ్ కొనసాగుతుంది. (బిల్లింగ్ సర్వీస్ విచారణలు చూడండి).

ఆస్తి యజమానులు బాధ్యులు

రికార్డు యజమానికి యుటిలిటీ బిల్లు మెయిల్ చేయబడుతుంది మరియు గడువు తీరిన అకౌంట్‌లకు అపరాధ నోటీస్‌లు మెయిల్ చేయబడతాయి. అన్ని ఛార్జీలు కూడా ఆస్తికి విరుద్ధంగా ఉంటాయి. చెల్లించడం విఫలమైనట్లయితే, సర్వీస్ నిలిపివేయబడుతుంది మరియు/లేదా ఆస్తిపై ధారణ విధించబడుతుంది.

బిల్లింగ్ సర్వీస్ విచారణలు

మీ బిల్లింగ్ సరిగ్గా లేదని మీరు భావించినట్లయితే, లేదా ఒకవేళ మీకు ఏదైనా లీక్ ఉన్నట్లుగా అనుమానించినా, దయచేసి సాయం కొరకు 425-806-6881 వద్ద యుటిలిటీ బిల్లింగ్‌ని సంప్రదించండి. అన్ని రకాల వివాదాలను రాతపూర్వకంగా City of Bothell Utility Billing, 18415 101st Ave NE, Bothell, WA 98011-3455.కు సబ్మిట్ చేయాలి.

యుటిలిటీ చెల్లింపులు

అందుకున్న వెంటనే మీ బిల్లు బకాయిగా మరియు బిల్లుపై చూపించబడ్డ తేదీనాటికి అందుకోనట్లయితే బకాయి తేదీ దాటినట్లుగా భావించబడుతుంది. గడువు తేదీ తరువాత చేయబడ్డ చెల్లింపులు తరువాత బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో కనిపించకపోవచ్చు.

పేపర్ రహిత ఈ స్టేట్‌మెంట్‌లు

మరింత సమాచారం కొరకు దయచేసి bothellwa.gov/utilitybillingని సందర్శించండి.

ఆన్‌లైన్‌లో చెల్లించండి

మేం వీసా, మాస్టర్‌కార్డ్, డిస్కవరీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మరియు ఈ చెక్కులను ఆమోదిస్తాం. మరింత సమాచారం కొరకు దయచేసి bothellwa.gov/utilitybillingని సందర్శించండి.

మెయిల్ ద్వారా చెల్లింపు

ఇవ్వబడ్డ రిటర్న్ ఎన్వలప్‌లో మీ పేమెంట్ మెయిల్ చేయండి. చెక్కు మీద మీ ‘‘అకౌంట్-కస్టమర్ ఐడి’’ నెంబరుతో బిల్లు రిటర్న్ పోర్షన్‌ని మీరు విధంగా జతచేయాలి. “City of Bothell” వద్ద చెల్లింపు జరిపే విధంగా చెక్కు లేదా మనీ ఆర్డర్ ద్వారా దయచేసి చెల్లింపులు జరపండి.

వ్యక్తిగతంగా చెల్లించడం

సెలవు రోజులు మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 18415 101st Ave NE, Bothell, WA 98011  వద్ద ఉన్న Bothell సిటీ హాల్ వద్ద క్యాష్, చెక్కు, మనీ ఆర్డర్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్‌లు ఆమోదించబడతాయి.

పనిగంటల తరువాత చెల్లింపుల కొరకు, Bothell సిటీ హాల్ ఉత్తరం వైపున ఒక పేమెంట్ డ్రాప్‌బాక్స్ ఏర్పాటు చేయబడింది. మా డ్రాప్ బాక్స్ వద్ద కేవలం చెక్కులు మాత్రమే ఆమోదించబడతాయి, ఎలాంటి క్యాష్ ఆమోదించబడదు.

ఫోన్ ద్వారా చెల్లించడం

ఫోన్‌పై క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలని కోరుకునే ఖాతాదారులు రెగ్యులర్ పనిగంటల్లో 425-806-6881 ద్వారా మా ఆఫీసుకు కాల్ చేయవచ్చు.

అపరాధ చెల్లింపులు

ఒకవేళ గడువు తేదీ నాడు చెల్లించనట్లయితే బిల్లు అపరాధం అవుతుంది మరియు ఇది లేటు ఫీజు జరిమానాకు లోబడి ఉంటుంది.

ఒకవేళ షట్ ఆఫ్ నోటీస్ పంపబడి మరియు గడువు తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు బకాయి మొత్తాన్ని అందుకోనట్లయితే, వాటర్ సర్వీస్ నిలిపివేయబడుతుంది. ఒకవేళ మీరు షట్ ఆఫ్ నోటీస్ అందుకున్నట్లయితే, డిస్‌కనెక్షన్‌ని నిరోధించడానికి మీ పేమెంట్‌ని మేం సకాలంలో అందుకోలేకపోవచ్చు. గత బకాయి బ్యాలెన్స్ మరియు షట్ ఆఫ్ ఫీజు చెల్లించేంత వరకు సర్వీస్ పునరుద్ధరించబడదు.

ఫీజులు మరియు రేట్లు

ఫీజులు మరియు రేట్లు ఆర్డినెన్స్ ద్వారా రూపొందించబడతాయి. ప్రస్తుత రేట్ల కొరకు దయచేసి bothellwa.gov/utilitybillingని సందర్శించండి లేదా 425-806-6881కు కాల్ చేయండి.

అల్పాదాయ సీనియర్ డిస్కౌంట్

అర్హత కలిగిన అల్పాదాయ సీనియర్‌లకు City of Bothell డిస్కౌంట్ రేటును ఆఫర్ చేస్తుంది. మరింత సమాచారం లేదా దరఖాస్తు కొరకు 425-806-6881కు కాల్ చేయండి. Bothellwa.gov/utilitybilling వద్ద కూడా దరఖాస్తులు లభ్యమవుతాయి

నీటి సమాచారం

నీటిని పొదుపు చేయడం మరియు నీటి నాణ్యత సమాచారం కొరకు, దయచేసి bothellwa.gov/waterconservation వద్ద City of Bothell వెబ్‌సైట్‌ని దయచేసి సందర్శించండి

అత్యవసర కాంటాక్ట్

సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు 425-488-0118 ద్వారా పబ్లిక్ వర్క్స్ మెయింటెన్స్ & ఆపరేషన్స్‌కు కాల్ చేయండి, లేదా పనిగంటల తరువాత 911కు కాల్ చేయండి.

ఇంటికి సర్వీస్‌ లైన్‌తో సహా నీటి మీటర్‌ని దాటి అన్ని రిపేర్‌లకు సంబంధించిన ఇంటియజమానులు బాధ్యత వహిస్తారు.

అనువాద సర్వీస్‌లు 

For a written translation of this text, see: www.bothellwa.gov/utilitybilling
Para obtener una traducción escrita de este informe, visite: www.bothellwa.gov/utilitybilling
如需查阅本报告的译文,请访问网站:www.bothellwa.gov/utilitybilling
ఈ నివేదిక యొక్క రాతపూర్వక అనువాదం కొరకు: చూడండి : www.bothellwa.gov/utilitybilling

చిరునామా లేదా ఫోన్ నెంబరు యొక్క మార్పు

దయచేసి కొత్త సమాచారాన్ని దిగువ పేర్కొనండి: